Indian Cricket Team's Security Hiked In West Indies After Hoax Threat.After a hoax message stating that the members of the Indian cricket team were in Trouble, their security was hiked in the West Indies.
#BCCI
#indiancricketteam
#teamindia
#RaviShastri
#Shreyasiyer
#ViratKohli
#indiavswestindies
#RishabhPant

ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు భద్రతకు ఉగ్రముప్పు పొంచి ఉందని బీసీసీఐకి ఆదివారం ఓ ఈ మెయిల్ రావడంతో కలకలం రేపింది. దీంతో బీసీసీఐ అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే అది తప్పుడు మెయిల్ అని నిర్ధారించినట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు. ఏదేమైనా ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఈ బెదిరింపు అంశాన్ని ఆంటిగ్వాలోని భారత హై కమిషన్ వర్గాలు అక్కడి ప్రభుత్వానికి తెలియజేశాయి.